రేపు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా:: దావూద్

68చూసినవారు
రేపు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా:: దావూద్
ఏటూరునాగారంలోని తాహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం తలపెట్టిన ప్రజాసంఘాల ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంగళవారం సిఐటియు జిల్లా అధ్యక్షుడు దావుద్ పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ. కార్మికుల హక్కులను కాపాడేందుకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ధర్నాలో అంగన్వాడీ, ఆశా, ఆటోకార్మికులు, హమాలీ, గ్రామ పంచాయతీ కార్మికులు, భవననిర్మాణ కార్మికులు, బీడీ కార్మికులు అధికసంఖ్యలో పాల్గొనాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్