ఏటూరునాగారం నేడు పట్టుబడిన వాహనాల వేలం పాట

62చూసినవారు
ఏటూరునాగారం నేడు పట్టుబడిన వాహనాల వేలం పాట
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలకేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలో గుడుంబా, ఇతర కేసుల్లో పట్టుబడిన వాహనాలను బుధవారం వేలం వేస్తున్నట్లు ఏటూరునాగారం ఎక్సైజ్ సిఐ రామకృష్ణ తెలిపారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇతర వాహనాలను వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు 50 శాతం డిపాజిట్ సొమ్ము చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని అన్నారు.

సంబంధిత పోస్ట్