గట్టమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

74చూసినవారు
గట్టమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని గట్టమ్మతల్లి ఆలయాన్ని గురువారం మహబూబాబాద్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్