గుండె మార్పిడితో మరొకరికి ప్రాణదానం

60చూసినవారు
గుండె మార్పిడితో మరొకరికి ప్రాణదానం
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఓ యువకుడు మరో మనిషికి ప్రాణం పోశాడు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలకేంద్రానికి చెందిన షేక్ షానాజ్ కు గుండె సంబంధిత సమస్య ఉంది. గుండె మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువకుడికి 2 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో నిమ్స్ వైద్యులు అతడి గుండెను మార్పిడి చేసి షానాజ్ కు విజయవంతంగా అమర్చారు.

సంబంధిత పోస్ట్