జూలై 3న గుంజేడు ముసలమ్మ జాతర వేలం పాటలు

83చూసినవారు
జూలై 3న గుంజేడు ముసలమ్మ జాతర వేలం పాటలు
ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ జాతరలో కొబ్బరికాయలు, ఫొటోలు, పూజా సామాగ్రి, తలనీలాలు సేకరించేందుకు వేలం పాటలు నిర్వహించనున్నట్లు ఈఓ బిక్షమాచారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేలంపాట జూలై 3న వరంగల్ లోని అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. వేలంపాటలో పాల్గొనే వారు జూలై 1న ముసలమ్మ జాతరలో టెండర్ ఫారాలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్