ములుగు జిల్లా ఏటూరునగరం మండలం గోగుపల్లి గ్రామం వద్ద రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి ఒక్క సారి జీడివాగు పొంగడంతో ఆరబోసిన ధాన్యం సుమారు 200ఎకరాల మేర కొట్టుకుపోయాయి. వరి ధాన్యం కళ్ళముందే కొట్టుకుపోతుంటే కాపాడుకోలేని స్థితిలో వరి రైతులు.. ప్రభుత్వమే మమల్ని ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేసారు.