సంకరంలో ఘనంగా లక్ష్మి దేవర బోనాలు

56చూసినవారు
చెన్నూర్ మండలంలోని సంకరం గ్రామంలో బుధవారం గ్రామ దేవతలతో పాటు లక్ష్మి దేవర బోనాల పండుగ ఘనంగా ప్రారంభించడం జరిగింది. లక్ష్మి దేవర బోనాల పండుగ సందర్బంగా గ్రామంలో గ్రామ పెద్దలు డప్పులతో ఉత్సవాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్