మంగపేట: పురుగుల మందు తాగిన రైతు చికిత్స పొందుతూ మృతి

75చూసినవారు
మంగపేట: పురుగుల మందు తాగిన రైతు చికిత్స పొందుతూ మృతి
ములుగు జిల్లాలో నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటను చూసి మనస్థాపానికి గురై మంగపేట మండలం మల్లూరు మోట్లగూడెం రైతు నర్సింహారావు పురుగుల మందు తాగి వరంగల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మిర్చికి గిట్టుబాటు ధర లేక చేతికి అందిన వరి పంట భారీ వడగండ్ల వానకు రాలిపోవడంతో మనస్తాపానికి గురైన రైతు నర్సింహారావు పురుగుమందు తాగాడు.

సంబంధిత పోస్ట్