మంగపేట: గోదావరి నది లో అక్రమ రోడ్డు నిర్మాణం

60చూసినవారు
ములుగు జిల్లా మంగపేట మండలం ఓడగుడెంలో ఇసుక క్వారీలో ఎలాంటి అనుమతులు లేకుండా మంగళవారం కాంట్రాక్టర్రోడ్డు వేస్తున్నారు.
టిప్పర్ లతో మట్టి తరలించి ప్రొక్లిన్ తో చదును చేస్తు గోదావరిలో రెండు కిలో మీటర్ల మేర మట్టి రోడ్డువేశాడు.
ఇసుక అక్రమ రవాణా, ఓవర్ లోడు, నకిలీ వే బిల్స్ పైన హడావుడి చేసే అధికారులు రెండు రోజులుగా రోడ్డు వేస్తున్న పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్