మంగపేట: అక్రమంగా మట్టి తవ్వకాలు

65చూసినవారు
ములుగు జిల్లా మంగపేట మండలం చంచుపెల్లి ఇసుక క్వారీలకు శనివారం ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్నారు. రెవెన్యూ అధికారుల అనుమతి లేకుండా పంట పొలాల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రోక్లిన్ లతో తీస్తున్నారని స్థానికులు తెలిపారు. ఇసుక క్వారీల రహదారుల కొరకు మట్టి తరలిస్తున్న అధికారులను పట్టించుకోవడంలేదని వాపోయారు.

సంబంధిత పోస్ట్