ములుగు జిల్లాలో ఈనెల 7న మెగా జాబ్ మేళా

69చూసినవారు
ములుగు జిల్లాలో ఈనెల 7న మెగా జాబ్ మేళా
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి పీఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఈనెల 7న వివిధ ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ దివాకర శనివారం తెలిపారు. ఈ మెగాజాబ్ మేళా అవకాశాన్ని ములుగు జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్