పస్రాలో పాల ఉత్పత్తిదారుల నిరసన

81చూసినవారు
పస్రాలో పాల ఉత్పత్తిదారుల నిరసన
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని పస్రాలో పాల ఉత్పత్తి దారులు ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పాల ఉత్పత్తి దారుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. పెండింగ్ లో ఉన్న పాల బిల్లులను వెంటనే మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. లీటర్ పాలపై రూ. 4 బోనస్ చెల్లించాలని పాడి రైతులు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్