సావిత్రిబాయి పూలే చిత్రపటానికి నివాళులర్పించిన మంత్రి సీతక్క

59చూసినవారు
సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శుక్రవారం ప్రజా భవన్ లో సావిత్రి బాయి పూలే చిత్రపటానికి పంచాయతీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కోట్లాది మందికి విద్యను అందించిన సావిత్రి బాయి ఫూలేను అధికారికంగా మహిళా టీచర్స్ డే గా నిర్వహించుకోవడం సంతోషదాయకమని, ఈమేరకు మంత్రి సీతక్క రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్