ములుగు: అసెంబ్లీలో ప్రసంగించిన మంత్రి సీతక్క

76చూసినవారు
సోమవారం నుండి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క పాల్గొని ప్రసంగించారు. ముందుగా సోనియా గాంధీకి మంత్రి సీతక్క జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహంలో తెలంగాణ ప్రజల అస్తిత్వం, ఆత్మగౌరవం, పోరాటం, శ్రమైక్య జీవన రూపం, తల్లి ఆశీర్వాదాలు కలకలసి ఉన్నాయన్నారు. నేడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్