సాయి ప్రకాష్ ను అభినందించిన మంత్రి సీతక్క

63చూసినవారు
సాయి ప్రకాష్ ను అభినందించిన మంత్రి సీతక్క
ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలోని ఓ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు చిడెం సాయి ప్రకాష్ కు ఇటీవల ములుగు, భద్రాద్రి జిల్లాల్లో రెండు అవార్డులు వచ్చాయి. ఈ సందర్భంగా ఏటూరునాగారం ఐటిడిఓ పిఓ గెస్ట్ హౌస్ లో ఫౌండేషన్ అధ్యక్షుడు సాయి ప్రకాష్ ను శుక్రవారం మంత్రి సీతక్క సన్మానించారు. ములుగు జిల్లాలో అనేక కార్యక్రమాలు చేస్తూ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నందుకు అభినందనలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్