కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి సీతక్క

62చూసినవారు
ములుగు జిల్లాఉకేంద్రంలోని గట్టమ్మ ఆలయం సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క శనివారం పరిశీలించారు. ములుగు కలెక్టర్ దివాకర కలెక్టరేట్ నిర్మాణ వివరాలను మంత్రి సీతక్కకు వివరించారు. సకాలంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్మాణం చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను మంత్రి సీతక్క ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్