ములుగు: 22 మంది మావోయిస్టుల లొంగుబాటు

59చూసినవారు
ములుగు: 22 మంది మావోయిస్టుల లొంగుబాటు
ములుగు జిల్లాలో పెద్ద సంఖ్యలో మావోయిస్టు దళ సభ్యులు శుక్రవారం లొంగిపోయారు. ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ తెలిపిన వివరాల ప్రకారం ప్రభుత్వ నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన 22 మంది మావోయిస్టు పార్టీ దళ సభ్యులు లొంగిపోయారని వెల్లడించారు. అజ్ఞాతంలో ఉన్న మిగతా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని ఎస్పీ పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్