ములుగు: కెనరా ఏంజెల్ మహిళా సేవింగ్స్ ఖాతాపై అవగాహన

72చూసినవారు
ములుగు: కెనరా ఏంజెల్ మహిళా సేవింగ్స్ ఖాతాపై అవగాహన
ములుగు జిల్లా ఏటూరునాగారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెనరా ఏంజెల్ మహిళా సేవింగ్స్ ఖాతాపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కెనరా బ్యాంక్ మేనేజర్ హరిప్రసాద్ మాట్లాడుతూ మహిళలను శక్తివంతంగా చేయడం కోసమే కెనరా బ్యాంక్ కొత్త ఫీచర్ తీసుకొచ్చిందన్నారు. 18 ఏళ్ల నుండి వృద్ధ మహిళల వరకు ఈ ఖాతాలు తీసుకోవచ్చన్నారు. క్యాన్సర్ భీమా, లాకర్ పై మహిళలకు రాయితీ, వ్యక్తిగత ప్రమాద భీమా సౌకర్యాలను కల్పించిందన్నారు.

సంబంధిత పోస్ట్