ములుగు: మండలం ప్రకటించినందుకు సంబరాలు

69చూసినవారు
ములుగు జిల్లా లో నూతనంగా ఏర్పడ్డ మల్లంపల్లి మండల ఏర్పాటు వేడుకల్లో శుక్రవారం మంత్రి సీతక్క పాల్గొన్నారు. మల్లంపల్లి గ్రామ ప్రజలతో కలిసి విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. పాదయాత్రలో భాగంగా ములుగు వచ్చిన రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మండలం ప్రకటించారు. మల్లంపల్లి మండలం ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you