ములుగు: హమాలీ కార్మికులకు మద్దతు తెలిపిన సీపీఎం నేతలు

60చూసినవారు
ములుగు: హమాలీ కార్మికులకు మద్దతు తెలిపిన సీపీఎం నేతలు
సివిల్ సప్లయిస్ హమాలీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హమీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నూగూరు వెంకటాపురంలో చేస్తున్న సమ్మెకు సీఐటీయూ, సీపీఎం నేతలు శనివారం మద్దతు తెలిపారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నం రాజేందర్ మాట్లాడుతూ పెంచిన ఎగుమతి, దిగుమతి చార్జీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. చేసేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్