ములుగు: డీసీసీ బ్యాంక్ బ్రాంచి అడ్రస్ మార్పు

2చూసినవారు
ములుగు: డీసీసీ బ్యాంక్ బ్రాంచి అడ్రస్ మార్పు
ములుగులోని డీసీసీ బ్యాంకు బ్రాంచి తహశీల్దార్ ఆఫీస్ కార్యాలయం రోడ్ నుంచి కూరగాయల మార్కెట్ రోడ్డుకు మార్చినట్లు బ్యాంకు మేనేజర్ తిరుపతి ప్రకటనలో తెలిపారు. శనివారం నుంచి ములుగు బ్రాంచి సేవలు కూరగాయల మార్కెట్ రోడ్డులోని ఎక్సైజ్ ఆఫీస్ పక్కన ఇంటి నంబరు 6, 181లో నిర్వహించడం జరుగుతుందన్నారు. బ్యాంక్ ఖాతాదారులు ఈ విషయాన్ని గమనించాలని మేనేజర్ కోరారు.

సంబంధిత పోస్ట్