ములుగు: జిల్లా లో పేలిన ఫ్రెషర్ బాంబ్.

56చూసినవారు
ములుగు జిల్లా లో ఆదివారం ఫ్రెషర్ బాంబ్ పేలి నవీన్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. వెంకటాపురం మండలం నుగూరు మండలం అంకన్నగుడెం గ్రామానికి ముగ్గురు వ్యక్తులు వెదురు బొంగుల కోసం అడవికి వెళ్ళిన ముగురు గిరిజనులు
బొగ్గుల నవీన్, కురుసు మొండయ్య, సోడి నర్సింహులు, వెదురు బొంగులు కోసం వెళ్ళి వస్తున్న క్రమంలో ప్రెషర్ బాంబ్ పేలి నవీన్ అనే వ్యక్తి గాయాలు కాగా 108 వాహనంలో ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్