ములుగు: అధికారులు తప్పు చేస్తే చర్యలు తప్పవు: పొంగులేటి

66చూసినవారు
రాష్ట్రంలోని నిరుపేద రైతుల భూ సమస్యలను పరిష్కరించడానికే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని, ఈ చట్టం ద్వారా ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి అన్నారు.
బుధవారం గోవిందరావుపేట మండల
కేంద్రం లోని రైతు వైదిక లో మంత్రి సీతక్కతో పాటు పాల్గొన్న కార్యక్రమంలో పాల్గొని భూభారతి చట్టం రెవిన్యూ అవగాహన సదస్సు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్