ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని గిరిజన భవన్ లో గురువారం మంత్రి సీతక్క ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేశారు. ఏడుకోట్ల రూపాయలతో బస్ డిపో నిర్మాణానికి శంకు స్థాపన చేశారు.
ఎక్కడైనా అనర్వులకు ఇళ్లు ఇస్తే అధికారులను నిలదీయండని తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వలనేది సిఎం రేవంత్ రెడ్డి కళ అని అన్నారు.