ములుగు జిల్లాలో బుధవారం పర్యటన నేపథ్యంలో హెలికాప్టర్ ద్వారా రాష్ట్ర మంత్రులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ చేరుకున్నారు.
మంత్రులకు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్. ఎస్పీ శభరీష్, భద్రాచలం శాసనసభ సభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా అధికారులు స్వాగతం పలికారు. జిల్లా లో వివిధ అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేస్తారు.