ములుగు: ఇందిరమ్మ కాలనీ కి శంకుస్థాపన చేసిన మంత్రులు

81చూసినవారు
ములుగు జిల్లా ములుగు మండలం ఇంచర్ల లో బుధవారం ఇందిరమ్మ కాలనీకి మంత్రులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క లు శంకుస్థాపన చేసి, భూమి పూజ చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో ములుగు ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇచ్చిన మాట తప్పని ప్రభుత్వం కాంగ్రెస్ అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్