ములుగు: ప్రజా ప్రభుత్వం అంటే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే: సీతక్క

56చూసినవారు
రాష్ట్రంలో ప్రజా ఆకాంక్షను నెరవేర్చడం కోసమే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, రాష్ట్ర ప్రజలకు తామిచ్చిన హామీలను అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఓ ఫంక్షన్ హల్ లో ప్రజా పాలన విజయోత్సవాల కార్యక్రమాన్ని మంత్రి, జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్