ములుగు: ఒక్కో అంగన్ వాడీ కేంద్రం నిర్మాణానికి రూ.12 లక్షలు: మంత్రి

82చూసినవారు
ములుగు: ఒక్కో అంగన్ వాడీ కేంద్రం నిర్మాణానికి రూ.12 లక్షలు: మంత్రి
తెలంగాణలో ఒక్కో అంగన్‌వాడీ కేంద్రం నిర్మాణానికి రూ. 12 లక్షలు మంజూరు చేశామని, తక్షణమే నిర్మాణ పనులు ప్రారంభించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. పీఎం జన్మన్ స్కీం ద్వారా PVTG ఆవాసాల్లో 8 అంగన్‌వాడీ కేంద్రాలు మంజూరు అయ్యాయని, వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. 85 అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి రూ.12 లక్షలు, ఉపాధి హామీ నిధుల ద్వారా 457 అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని అన్నారు.

సంబంధిత పోస్ట్