ములుగు: రోగులకు ఆప్యాయతతో వైద్యం అందించాలి: డీఎంహెచ్ఓ

84చూసినవారు
ములుగు: రోగులకు ఆప్యాయతతో వైద్యం అందించాలి: డీఎంహెచ్ఓ
ములుగు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు ఆప్యాయతతో కూడిన వైద్యాన్ని అందించి ఆరోగ్య కేంద్రాలపై నమ్మకాన్ని కల్పించాలని శనివారం ములుగు జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ గోపాల్ రావు పీహెచ్ సి డాక్టర్లను ఆదేశించారు. పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు 100% అందేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల రేట్లు పెంచాలని సూచించారు.

సంబంధిత పోస్ట్