ములుగు: నాగేశ్వరరావు కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి సీతక్క

61చూసినవారు
ములుగు: నాగేశ్వరరావు కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి సీతక్క
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన కుమ్మరి నాగేశ్వరరావు మృతి పట్ల గురువారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీతక్క తెలిపారు. ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు. నాగేశ్వర రావు కుటుంబానికి మంత్రి సీతక్క ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్