ములుగు: సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: మంత్రి సీతక్క

76చూసినవారు
ములుగు: సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: మంత్రి సీతక్క
ములుగు జిల్లా మంగపేటలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జయరాం రెడ్డి అధ్యక్షతన శుక్రవారం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, నాయకులకు కార్యకర్తలకు మధ్య విభేదాలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్