నల్లగుంట: శ్రీ వేణుగోపాల స్వామికి అభిషేకాలు

79చూసినవారు
నల్లగుంట: శ్రీ వేణుగోపాల స్వామికి అభిషేకాలు
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నల్లగుంట గ్రామంలో శనివారం శ్రీ వేణుగోపాల స్వామి తృతీయ వార్షికోత్సవ వేడుకల్లో స్వామివారికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్