అభిమాని రక్తంతో ఫొటో.. మంత్రి సీతక్కకు స్పెషల్ విషెస్

80చూసినవారు
మంత్రి సీతక్కకు ఓ అభిమాని ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలిపారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామానుజా పూర్-గుంటూరుపల్లి గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ లీడర్ సుమన్ రెడ్డి తన రక్తంతో సీతక్క చిత్రాన్ని గీయించి మంగళవారం స్పెషల్ విషెస్ చెప్పారు. అలుపెరుగని పోరాటం చేసి ప్రజల సంక్షేమమే తన సంక్షేమంగా, తన జీవితాన్ని గమనాన్ని ప్రజల కోసం అంకితం చేసిన మన అక్క సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్