వైద్యులు అందుబాటులో ఉండాలి: సీతక్క

78చూసినవారు
ఏటూరునాగారం మండలకేంద్రంలోని పల్లె దవాఖానను పంచాయితీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క, శుక్రవారం కలెక్టర్ దివాకర, ఐటిడిఏ పిఓ చిత్రామిశ్రాలతో కలిసి పరిశీలించారు. ఆస్పత్రిలో అందుతున్న వసతుల వివరాలను, వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రిజిస్టర్, మందుల లభ్యత, పరీక్షల వివరాల గురించి ఆరా తీశారు. వైద్యులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్