ములుగులో కాంట్రాక్ట్ ఏఎన్ఎంల ధర్నాను అడ్డుకున్న పోలీసులు

75చూసినవారు
ములుగు జిల్లా కేంద్రంలో ధర్నా, రాస్తారోకో చేయడానికి వెళ్తున్న కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను శనివారం ములుగు పోలీసులు అడ్డుకున్నారు. రెండు రోజులుగా ములుగు జిల్లా వైద్య శాఖ అధికారి కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోవడంతో జాతీయ రహదారిపై ధర్నా చేయడానికి ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డగించారు. దీంతో ఏఎన్ఎంలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది‌.

సంబంధిత పోస్ట్