ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని తహసీల్దార్ కు వినతి

60చూసినవారు
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని తహసీల్దార్ కు వినతి
ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల తహశీల్దార్ కు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ నేతలు బుధవారం వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేని హామీలను చెప్పి అధికారం లోకి వచ్చిందని ఆరోపించారు. రైతు బంధు, మహిళలకు రూ. 2, 500, 2 లక్షల రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్