రైతు సేవా సహకార సంఘం కాంప్లెక్స్ ను ప్రారంభించిన సీతక్క

80చూసినవారు
ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో రాష్ట్ర పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క నాబార్డ్ నిధుల ద్వారా రూ. 1. 29 కోట్లతో నిర్మించిన రైతు సేవా సహకార సంఘం కాంప్లెక్స్ భవనాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్