జాతీయ మానవ హక్కుల కమిటి మండల అధ్యక్షుడిగా శివకుమార్

59చూసినవారు
జాతీయ మానవ హక్కుల కమిటి మండల అధ్యక్షుడిగా శివకుమార్
జాతీయ మానవ హక్కుల కమిటి ఏటూరునాగారం మండల అధ్యక్షుడిగా గంపల శివకుమార్ ను నియమించినట్లు ఆదివారం జాతీయ మానవ హక్కుల కమిటి జిల్లా అధ్యక్షుడు పెట్టెం రాజు తెలిపారు. పేదల సమస్యల పరిష్కారం ధ్యేయంగా. అవినీతి అక్రమాలకు తావులేకుండా సమాజం కోసం పని చేయాలని జిల్లా అధ్యక్షుడు రాజు పిలుపునిచ్చారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు ఇచ్చిన రాష్ట్ర, జిల్లా నాయకులకు మండల అధ్యక్షుడు శివ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్