గుంటూరుపల్లిలో ముక్కోటి ఏకాదశి ప్రత్యేక పూజలు

72చూసినవారు
గుంటూరుపల్లిలో ముక్కోటి ఏకాదశి ప్రత్యేక పూజలు
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం గుంటూరుపల్లి గ్రామంలో ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వారా ప్రవేశ ప్రత్యేక పూజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గోవర్ధన నరసింహచార్యులు, ప్రశాంతచార్యుల ఆధ్వర్యంలో అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్