తాడ్వాయి: మేడారంలో భక్తుల సందడి

64చూసినవారు
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మ వన దేవతలను దర్శించుకోవడానికి భక్తులు ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, చీరె, సారె, బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తల్లుల దర్శనానికి తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. భక్తులు ఎండ తీవ్రత కు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్