పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్

82చూసినవారు
పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్
ములుగు జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవనంలో ఏర్పాటు చేసిన ఓటర్ల ఫెసిలిటేషన్ కేంద్రాలను శనివారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటిడిఏ పిఓ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి చిత్రామిశ్రా పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగులు ఓటు వినియోగించుకునే తీరును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రామకృష్ణ. తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్