ఉదృతంగా ప్రవహిస్తున్న జంపన్నవాగు

74చూసినవారు
ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని దొడ్ల వద్ద జంపన్నవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నిత్యావసరాలు, అనారోగ్యం బారిన పడ్డ స్థానికులు వైద్యం కోసం మండల కేంద్రానికి ప్రమాదకర స్థాయిలో పీకల్లోతు వాగు దాటి వెళ్తున్నారు. వాగుపై నిర్మించిన తాత్కాలిక మట్టి రోడ్లు తెగిపోయి 20 రోజులు కావస్తున్నా. నేటికీ జంపన్నవాగుపై తాత్కాలిక బోటును కూడా ఏర్పాటు చేయలేదని బుధవారం స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్