పారదర్శకంగా పాతవాహనాల విడిభాగాల వేలంపాట

63చూసినవారు
పారదర్శకంగా పాతవాహనాల విడిభాగాల వేలంపాట
ములుగు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో శుక్రవారం పాతవాహనాల విడిభాగాల వేలంపాట నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడిగా జిల్లా అదనపు ఎస్పీ సదానందం నోడల్ ఆఫీసర్ గా ఆర్టీఓ రిజర్వ్ ఇన్స్పెక్టర్ సంతోష్ వ్యవహరించారు. వేలంపాటలొ ఆసక్తి దారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాత వాహనాల విడిభాగాలను 3 లాట్లుగా విభజించి వేలం నిర్వహించగా మొత్తం 45, 100 రూపాయలకు వరంగల్ కు చెందిన ఎండి గౌస్ అలీ, బషీర్ సొంతం చేసుకున్నారు.

ట్యాగ్స్ :