వెంకటాపూర్: అంగరంగ వైభవంగా శ్రీ వేణుగోపాలస్వామి తృతీయ వేడుకలు

66చూసినవారు
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నల్లగుంట గ్రామంలో శనివారం శ్రీ వేణుగోపాల స్వామి తృతీయ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కళ్యాణమును భక్తులు తిలకించారు.

సంబంధిత పోస్ట్