వెంకటాపూర్: అంగరంగ వైభవంగా రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల కళ్యాణం

74చూసినవారు
వెంకటాపూర్: అంగరంగ వైభవంగా రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల కళ్యాణం
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నల్లగుంట గ్రామంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల కళ్యాణం తృతీయ వార్షిక బ్రహ్మోత్సవంను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. శ్రీ విశ్వవసు నామ సం. వైశాఖ బహుళ పంచమీ శనివారం ఉదయం 6గం. లకు సుప్రభాతంను, 8గం. లకు అష్టోత్తర శతకలశ ఆవాహన పూజ ను, 10. 30 గం. లకు అష్టోత్తర శతకలశ పూజ అభిషేకం, మరియు మూలమంత్ర హోమం, 1. 30 గం. లకు పూర్ణాహుతి కార్యక్రమం ను చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్