వన భోజనాలకు వెళ్ళిన నర్సాపూర్ గ్రామస్తులు

6చూసినవారు
వన భోజనాలకు వెళ్ళిన నర్సాపూర్ గ్రామస్తులు
ములుగు జిల్లా వెంకటాపుర్ మండలం నర్సాపూర్ గ్రామంలో ఆదివారం గ్రామస్తులు వన భోజనాలకు వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు బొచ్చు సుజాత సమ్మయ్య పాల్గొనడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ వనభోజనాలకు వెళ్లడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రకృతిలో భాగంగానే ఎన్నో ఏళ్లుగా వనభోజనాలకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్