వాజేడు: గంజాయి అక్రమ రవాణాను అడ్డుకున్న పోలీసులు

52చూసినవారు
ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రానికి చెందిన నలుగురు యువకులు గంజాయి సేవించడంతోపాటు అమ్ముతున్నారని వచ్చిన సమాచారం మేరకు శుక్రవారం దాడి చేసి నలుగురిని పోలీసులుఅరెస్టు చేశారు. వారి వద్ద నుండి1, 27, 750 రూ" విలువగల ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని నలుగురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. యువకులు గంజాయి మత్తు వీడి సత్ప్రవర్తనతో మెలగాలని సిఐ బండారి కుమార్ సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్