చెరువు లో పడిన కారునుండి ఒకరిని కాపాడిన ప్రత్యక్ష సాక్షి

81చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేట మాదన్నపేట చెరువులోకి బుధవారం కారు దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు ప్రాణాలతో బయటపడ్డ విషయం తెలిసిందే. ఈ ప్రమాద సమయంలో అక్కడే ఉన్న అంబేడ్కర్ అనే వ్యక్తి కారు చెరువులోకి వెళ్తుండగా వారిని కాపాడే ప్రయత్నం చేశాడు. చెరువులోకి వెళ్లి ప్రేమ్ అనే వ్యక్తి కారులో నుంచి బయటకు తీసుకువచ్చారు. మరో వ్యక్తి ని, విష్ణును ప్రాణాలతో కాపాడే ప్రయత్నం చేయగా కారు పూర్తిగా నీట మునిగి పోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్