తల్వార్ తో ప్రియురాలి కుటుంబం పై దాడి, ఇద్దరు మృతి

58చూసినవారు
తల్వార్ తో ప్రియురాలి కుటుంబం పై దాడి, ఇద్దరు మృతి
వరంగల్ జిల్లా పాపయ్యపేట శివారు పదహారు చింతల్ లో తన ప్రేమను ఒప్పుకోలేదని ప్రియురాలి కుటుంబంపై గురువారం తెల్లవారుజామున తల్వార్ తో దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లిదండ్రులు బానోతు శ్రీనివాస్, సుగుణ ఇద్దరు మృతి చెందారు. కుమారుడు మదన్, కూతురు దీపిక తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మేకల బన్నీ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డట్టు బంధువుల ఆరోపించారు.

సంబంధిత పోస్ట్