బీసీ సంఘర్షణ సమితి వరంగల్ జిల్లా అధ్యక్షులుగా మాధవశంకర్

67చూసినవారు
బీసీ సంఘర్షణ సమితి వరంగల్ జిల్లా అధ్యక్షులుగా మాధవశంకర్
బీసీ సంఘర్షణ సమితి వరంగల్ జిల్లా అధ్యక్షులుగా వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామానికి చెందిన లింగాల మాధవశంకర్ ను రాష్ట్ర అధ్యక్షులు ఎదునూరి రాజ మొగిలి శుక్రవారం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కన్వీనర్ గా బూరుగు జలంధర్ గౌడ్, జిల్లా ఉప అధ్యక్షులుగా పాలడుగుల నాగరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు గా సబిందేర్ ప్రసాద్ లను నియమించారు. సంఘం ఆశయాలకు, రాజ్యాధికార సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్